Saturday, June 12, 2010

ప్రథమ పైత్యం

నమస్కారం, నేనొక తిక్క తింగరిని. ఎన్నో రోజుల్నించి బ్లాగు వ్రాద్దామని అనుకొంటున్నా. నాకా క్వాలిటి లేదేమో అనుకొన్నా. అయితే ఈ మధ్య బ్లాగుల్లో ఎదవ బ్లాగులు, తొక్క బ్లాగులు, పుండాకోరు బ్లాగులు చూసింతర్వాత నాకన్న గొప్ప వెధవలు ఎంతో మంది ఉన్నారనిపించింది. అందుకే నేనూ ధైర్యం చేస్తున్నాను. ఎంతో మంది (*)ల్ని ఆదరించారు మరి. నన్ను కూడా ఆదరించాలి మరి. ఇక ఇరగదీసి రాస్తా బ్లాగు.